ఇక్కడ బికినీలో చేయి చాచి మరీ సముద్రం వైపు చూపిస్తున్నది ఎవరో కాదు.. తెలుగులో ఓ స్టార్ హీరోయిన్. ఆమెకు ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఉంది. 12 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ..
ఇక్కడ బికినీలో చేయి చాచి మరీ సముద్రం వైపు చూపిస్తున్నది ఎవరో కాదు.. తెలుగులో ఓ స్టార్ హీరోయిన్. ఆమెకు ఇక్కడ సూపర్ ఫాలోయింగ్ ఉంది. 12 ఏళ్ళ కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే 50 సినిమాల వరకు నటించింది. ఇప్పటికీ స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలతోనూ రొమాన్స్ చేస్తూనే ఉంది. చిరంజీవి లాంటి మెగాస్టార్ నుంచి నవదీప్ లాంటి చిన్న హీరోల వరకు అందరితోనూ ఆడిపాడిన ఈ బికినీ సుందరి ఎవరో కాదు కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. మగధీరతో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఇప్పటికీ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ ఔరా అనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాట భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉంది. ఈ మధ్యే సినిమాల నుంచి కాస్త ఫ్రీ అయ్యి ఫ్యామిలీ టూర్ వెళ్లింది కాజల్. అక్కడే కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది. మాల్దీవ్స్‌లో ఈమె చేసిన బికినీ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ ఫోటోలే ఇవి కూడా. అందులోనూ తొలిసారి బికినీ వేయడంతో సెగలు పుడుతున్నాయి. మరీ ప్రత్యేకంగా ఈ ఫోటోలో వెనక నుంచి బికినీ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది కాజల్ అగర్వాల్
.
No comments:
Post a Comment